Home Remedies | Autism Ayurvedam
బెల్లంలో ఉన్న 15 ప్రయోజనాలు

బెల్లంలో ఉన్న 15 ప్రయోజనాలు

ఇప్పుడంటే టీలో చక్కెర వేసుకుంటున్నాం కానీ ఇదివరకటి రోజుల్లో బెల్లంటీనే ఉండేది ప్రతి ఇంట్లో. అందులో కాస్త సొంఠి వేసుకుని వేడిగా తీసుకుంటే జలుబు, దగ్గు దరిచేరవనే వాళ్లు ఇంట్లోని పెద్దవాళ్లు. బెల్లంలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉన్నందున రోగనిరోధక శక్తిని పెంచుతుంది....