Blood in Semen (Hematospermia) – Home Remedies

Blood in Semen (Hematospermia) – Home Remedies

మగవారిని అత్యంత ఆందోళనకు గురి చేసే విషయం వీర్యముతో పాటు రక్తం పడడం. దీని వలన మగవాళ్ళు చాలా మనోవేదనకు గురి అవుతారు. కొంతమంది మగవారిలో అప్పుడప్పుడు ప్రోస్టేట్ గ్రంధి ప్రాంతములో ఉండే సిరలు తాత్కాలికంగా రక్తముతో నిండిపోయి ఒత్తిడిని ప్రదర్శిస్తాయి. అలాంటప్పుడు వీర్యములో...