Masturbation – Negative and Sinful effects on Health #10

by | Sep 4, 2019 | Ayurvedam Treatment, Home Remedies

Masturbation – Negative and Sinful effects on Health

హస్త ప్రయోగం మహాపాపం – బ్రహ్మచర్యం మహా పుణ్యం

నేటి కాలంలో యువత మద్యపానం , ధూమపానం , పాన్ పరాగ్ , వ్యభిచారం వంటి దురలవాట్లకు దగ్గరవుతున్నారు . ఇంకొంతమంది ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల శరీరం ఉత్తేజితం చెంది నిద్రలో స్వప్నస్ఖలనం, హస్తప్రయోగాలకు అలవాటుపడుతున్నారు .

ఈ దురలవాటు నుండి బయటపడాలనే కోరిక ఉన్నా ఎవరికీ చెప్పుకోలేక గిల్టీ ఫీల్ అవుతున్నారు . తల్లితండ్రులకు గాని , స్నేహితులకు గాని చెప్పుకోలేక సిగ్గుపడిపోతారు . పోనీ వైద్యుని సలహా కూడా తీసుకోరు . ఎందుకంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారనే భయం ? లేదా తన గురించి చెడుగా భావిస్తారనే ఫీలింగ్ తో చాలామంది యువకులు ఈ వ్యసనం నుండి బయటపడలేక పోతున్నారు .

పవిత్రమైన వీర్యాన్ని చెడు అలవాట్లద్వారా బయటకు పంపే ప్రయత్నంలో శక్తిహీనులుగాను , ఆత్మ న్యూనతాస్వభావులుగాను, పిరికివాళ్ళగాను తయారు అవుతున్నారు . మరికొంతమంది జ్ఞాపకశక్తి కోల్పోవడం , బద్దకస్తులుగాను తయారవుతున్నారు . మరికొంతమంది నిరంతరం ఇదే పనిగా హస్తప్రయోగానికి అలవాటు పడి మతిస్థిమితం కోల్పోతున్నారు . అందుకే నేటి యువత బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి .

స్వప్న స్ఖలనం అనేది సర్వసాధారణం దీని నుండి బయటపడవచ్చును . అలాగే హస్త ప్రయోగానికి అలవాటు పడిన యువతకూడా ఈ చెడు అలవాటు నుండి బయటపడవచ్చును .

ముఖ్యంగా పైన చెప్పిన లక్షణాలున్న వారు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి . వేడి చేసే పదార్దాలను విసర్జించాలి . పాలు , టీ , కాఫీ , బిర్యానీలు , ఫాస్ట్ ఫుడ్స్ , మషాలాలు మానాలి . మషాలాలు , బిర్యానీలు , ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి . ప్రతిరోజు మలవిసర్జన సాఫీగా అయ్యేటట్లు చూసుకోవాలి . రెండుపూటలా చల్లని నీళ్ళతో స్నానం చెయ్యాలి . మజ్జిగ , నిమ్మరసం , ఫ్రూట్స్ జ్యూస్ లు సేవించాలి . రాత్రిపూట త్వరగా నిద్రపోవాలి .

వీటితో పాటుగా ఈ క్రింది  చెప్పిన విధంగా వీర్యవృద్ధి కర చూర్ణం చేసుకుని , ప్రతిరోజు రెండుపూటలా 1గ్రాము చూర్ణాన్ని పాలతో గాని మంచినీటితో గాని సేవించాలి . ఈ విధంగా చేసి చూడండి . కేవలం పదిరోజుల్లో స్వప్న స్ఖలనం  , హస్తప్రయోగం నుండి విముక్తులు అవుతారు . ఇది చదివిన వారు మీ స్నేహితులకు , ఇటువంటి అలవాటున్న వారికి తెలియజేయండి .

వీర్యవృద్ధి కర చూర్ణం తయారుచేయు విధానం :

  • 100 గ్రాములు కలబంద చూర్ణం ,
  • 100 గ్రాములు ఉసిరి పొడి  ,
  • 50 గ్రాములు సునాముఖి పొడి ,
  • 50 గ్రాములు సరస్వతి ఆకుల పొడి ,
  • 50 గ్రాములు గుంటకలగర పొడి ,
  • 50 గ్రాములు తులసి పొడి  ,
  • 100 గ్రాములు బాదం పొడి ,
  • 200 గ్రాముల పటికబెల్లం పొడి వీటి అన్నింటిని కలిపి భద్రపరచుకోవాలి.

వాడు విధానం :

పై విధంగా తయారు చేసుకున్న ‘ వీర్యవృద్ధి కర’  చూర్ణాన్ని ప్రతి రోజు 1 గ్రాము చొప్పున రెండుపూటల ;పాలతోగాని , మజ్జిగతోగాని లేదా మంచినీళ్ళతో సేవించాలి .

యువతకు సందేశం :

రేపటి భావిభారత పౌరులు మీరు చెడు అలవాట్ల జోలికిపోకండి . బంగారు భవిష్యత్తును పాడుచేసుకోకండి . తల్లితండ్రులకు చెడ్డపేరు తీసుకురాకండి . మీ శరీర తత్వం తెలియకపోవడం వల్లే ఈ పై అలవాట్లకు అలవాటు పడడం జరుగుతుంది . దాన్ని తెలుసుకుని మీకు పడని పదార్దాలను విసర్జించండి . ఆత్మ విశ్వాసంతో దైర్యంగా ఉండండి .

మీకు ఏదైనా ఉచిత సలహాలు కావాల్సి వస్తే … మీ పేరు , ఊరు చెప్పనవసరం లేదు . ఒక్క ఫోన్ చెయ్యండి . మీ సమస్యకు చక్కని పరిష్కారం అందిస్తాం.

మీకు పైకి చెప్పుకోలేని టీనేజీలో , యవ్వన సమస్యలు , హస్త ప్రయోగం , ఇతర అనైతిక అలవాట్లున్న వారు , వాటి నుండి విముక్తి కోరుకునే వారు నిరభ్యంతరంగా మా హాస్పిటల్ నెంబర్(9989759719) కి వెంటనే ఫోన్ చెయ్యండి .

మీ సమస్యకు ఉచిత పరిష్కారం చెప్పబడును . ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి . మీకు చెడు తలంపులు , చెడు అలవాట్లు ఉన్నాయంటే ? ముమ్మాటికి అది మీ తప్పు కాదు . మీ శరీరానిది . ఎందుకంటే ? మీ శరీరతత్వం మీకు తెలియకపోవడం దానికి భిన్నంగా మీ జీవనశైలి ఉండటం మూలాన చెడు వ్యసనాలు , దురలవాట్లు , అనైతిక చేష్టలు , హస్త ప్రయోగం , విపరీతమైన కామవాంఛ వంటి అవలక్షణాలు మీ మీద దాడి చేస్తాయి . మీ జీవన శైలిని , ఆహారపు అలవాట్లను , మీ నెగెటివ్ ఆలోచనా విధానాన్ని సరిదిద్దుకో గలిగితే ఎంతటి దురలవాటైనా , మరెంతటి అనైతికమైన అలవాట్లయిన వాటి నుండి బయటపడవచ్చునన్న విషయం జ్ఞప్తిలో ఉంచుకోవాలి . మనిషికి అసాధ్యమంటూ ఏదీ లేదు.

మీ బంగారు భవిష్యత్తు , మీ అమ్మానాన్నలు , మీరు ప్రేమించేవారికన్నా , మీ ఆత్మీయులు , మీ కన్నబిడ్డలకన్నా మీ చెడు అలవాట్లు పెద్ద గొప్పవేమి కావు . ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి . క్షణికమైన వాటి కోసం శాశ్వతమైన ఆనందమును ఎవరు పాడుచేసుకోరు .

సృష్టికి విరుద్ధంగా ఏది తలపెట్టినా అది మహాపాపం అవుతుంది . నేటి యువత ముఖ్యంగా యవ్వనస్తులు వారి వారి జీవన విధానం సవ్యమైన రీతిలో లేకపోవడం వల్ల ఎక్కువమంది యువత క్షీణికమైన ‘హస్త ప్రయోగం ‘ – ;హస్త రతి ‘ – హోమో సెక్స్ (లెస్బియానిజం) కు అలవాటు పడుతున్నారు . దీని వల్ల వారి బంగారు భవిష్యత్తు సర్వనాశనం కావడమే కాదు . అంగం క్షీణించడం ,  నరాల బలహీనత రావడం ,  మతిభ్రమించడం , ఆత్మహత్యలకు పాల్పడటం ,  సమాజానికి దూరంగా బ్రతకడం,  ఆత్మ న్యూనతకు లోనవ్వడం , నపుంసత్వానికి బలికావడం తదితర విపరీతమైన పరిస్థితులు దాపురిస్తున్నాయి . నేటి యువత వీటిని గ్రహించాల్సిన తరుణం ఆసన్న మయింది .

పైన చెప్పిన వీర్యవృద్ధి కర చూర్ణముని సేవించి మీ సమస్య నుండి బయట పడగలరని ఆశిస్తూ..

“Come out into the broad open light of day, come out from the little narrow paths, for how can the infinite soul rest content to live and die in small ruts? Come out into the universe of Light. Everything in the universe is yours, stretch out your arms and embrace it with love. If you ever felt you wanted to do that, you have felt God.”, Swami Vivekananda

Book an appointment with us. We are just a Phone call away, Let us Talk.

Phone no : +91 9989759719

0 Comments

Submit a Comment

Your email address will not be published. Required fields are marked *

Dr. Santhisree Bheesetti

Driven by her passion, she has cultivated a profound understanding of complex conditions like Autism, ADHD, Cerebral Palsy, Down Syndrome, Speech disorders, and Anxiety disorders, alongside her specialization in Women’s issues and Neurological disorders in adults.
Gut Clear Oil – Ayurvedic Gut & Brain Health Support for Autism, ADHD, and Speech Delay

Gut Clear Oil – Ayurvedic Gut & Brain Health Support for Autism, ADHD, and Speech Delay

Did you know your gut and brain are deeply connected? Research and Ayurveda both highlight that gut health plays a crucial role in brain function, behavior, and cognitive development. Children with Autism, ADHD, and Speech Delay often struggle with digestive issues like constipation, bloating, and poor nutrient absorption. These gut imbalances can impact their mood, focus, and ability to communicate.

Nose Drops to Brain Power: How Ayurveda Helps Kids with Autism

Nose Drops to Brain Power: How Ayurveda Helps Kids with Autism

We often think of the nose as just for breathing and smelling. But in Ayurveda, the nose is a powerful gateway to the brain, especially when it comes to helping kids with conditions like autism, ADHD, and speech delays. Let’s dive into how simple nose drops can make a...

Ready to Restore Harmony in Your Mind, Body, and Spirit

Our Treatments

Panchakarma

Shiro Abhyanga

Nasya Karma

Takradhara

Vasti Benefits